RCB Captain In IPL 2022 : 4 Players In Race | IPL 2021, RCB VS KKR || Oneindia Telugu

2021-09-20 1,693

IPL 2022: Mumbai Indians Player Suryakumar Yadav To Captain Royal Challengers Bangalore For IPL 2022.
#IPL2021
#ViratKohli
#KKRvsRCB
#SuryakumarYadav
#2022IPLmegaauction
#GlennMaxwell
#ABdeVilliers
#RoyalChallengersBangalore

కోహ్లీ అనూహ్య నిర్ణయంతో ఆర్‌సీబీకి కొత్త తలనొప్పి ప్రారంభమైంది. ఈ సీజన్ సాఫిగా సాగినా.. వచ్చే సీజన్‌కు కెప్టెన్‌ను ఎన్నుకోవాల్సి న పరిస్థితి ఆ జట్టుకు కలిగింది. మెగా నేపథ్యంలో ఆటగాళ్లంతా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆర్‌సీబీ టీమ్‌మేనేజ్‌మెంట్ అసలు సిసలు కెప్టెన్ కోసం ఇప్పుటి నుంచి ప్రణాళికలు రచించనుంది. కోహ్లీ వారుసుడిగా ఆర్‌సీబీ కెప్టెన్ రేసులో ఓ నలుగురు ప్లేయర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారెవరో ఓ లుక్కెద్దాం.